Exclusive face to face with gouravelli localites | సిద్దిపేటలో భూనిర్వాసితులు, మంత్రి హరీశ్ రావుకు మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. గౌరవెల్లి భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. హరీశ్ రావుకు వారి బాధలను తెలిపారు. <br /> <br />#Telangana <br />#Gouravelli <br />#GouravelliReservoir